సంక్రాంతికి ఊరెళ్లే ఏపీ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త హైవే..!

2 months ago 5
సంక్రాంతి పండుగ వేళ ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH 365BG) తీపి కబురు అందించనుంది. సుమారు రూ. 4,609 కోట్లతో నిర్మిస్తున్న ఈ 4 వరుసల రహదారి వల్ల హైదరాబాద్ - వైజాగ్ మధ్య దూరం 125 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా.. 5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు పనులు పూర్తి కావచ్చాయి. సంక్రాంతికి ఈ రహదారి గుండా వాహనాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article