సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే శుభవార్త.. ఏకంగా 600 ప్రత్యేక రైళ్లు.. ఇక నో టెన్షన్

8 months ago 18
Sankranti Festival 2026 Special Trains: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 600 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇప్పటికే 124 నడుస్తుండగా, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ నుంచి 30 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ వంటి మార్గాల్లో డిమాండ్ అధికంగా ఉంది. అయితే ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు.
Read Entire Article