సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ సర్‌ప్రైజ్.. థియేటర్స్‌లో చూడని ఆ 2 సీన్లు కూడా..!
1 month ago
6
Sankranthiki Vasthunam Ott Release: సంక్రాంతికి వస్తున్నాం సినిమా మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ సర్‌ప్రైజ్ రెడీ చేశారట మేకర్స్.