సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్: చర్లపల్లి- విశాఖ మధ్య జనసాధారణ రైళ్లు

1 week ago 3
సంక్రాంతి పండుగ అంటే హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు జనాలు క్యూ కడతారు. పండగ సమయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎన్ని రైళ్లు నడిపినా అడుగుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. రిజర్వుడు బోగీలు సైతం జనరల్ కంటే దారుణంగా ఉంటాయి. ఈ క్రమంలో జనసాధారణ్ రైళ్లను రైల్వే ప్రకటించింది. ఇవి విశాఖ వరకు నడవననున్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇటీవలే పూర్తి హంగులతో అందుబాటులోకి వచ్చింది. అక్కడ నుంచే ఇవి బయలుదేరుతాయి.
Read Entire Article