సంపూ నా దృష్టిలో ఎప్పూడూ స్టార్‌.. 'సోదరా' ట్రైలర్‌ వేడుకలో సాయి రాజేష్‌ కామెంట్స్

1 week ago 5
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సోదరా' చిత్రం ట్రైలర్ విడుదలైంది. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.
Read Entire Article