సనత్‍నగర్ టిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ

4 months ago 15
సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ సనత్‌నగర్‌లో 122 పోస్టులను భర్తీ చేయనుండగా.. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ విభాగంలోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కూడా అవకాశం కల్పించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఈ నియామకాలు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ను నిమ్స్‌కు అప్పగించగా.. వాటికి అర్హతలు, రూల్స్‌, దరఖాస్తు విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article