సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు.. నక్కలు, కుక్కలు అంటూ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్

3 months ago 18
తమిళనాడు అసెంబ్లీ వేదికగా సనాతన ధర్మంపై డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలోనే సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఉదయనిధి స్టాలిన్.. పదే పదే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
Read Entire Article