సమీపిస్తున్న వేసవి సెలవులు.. ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. అన్ని పాఠశాలల్లో కౌన్సిలింగ్..

4 months ago 22
వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వడ దెబ్బ, వడగాలుల ప్రభావం, నదులు, చెరువులు, కాలువల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. పాఠశాలలు పూర్తవ్వకముందే అన్ని స్కూళ్లల్లో ఈ కౌన్సిలింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Read Entire Article