హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. ఇప్పటికే నగరంలో అనేక పర్యాటక కేంద్రాలు టూరిస్టులకు సరికొత్త అనభూతిని ఇస్తండగా.. త్వరలోనే మరో టూరిస్టు హబ్ అందుబాటులోకి రానుంది. శామీర్‌పేట చెరువులో రిక్రియేషనల్ ఫిషింగ్ ప్రాజెక్టును చేపట్టగా.. మరో ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.