సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. రేపటి నుంచే ప్రారంభం, ఈనెల 23న ఫైనల్

9 months ago 21
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ విడుదల చేసింది. రేపట్నుంచి ఈనెల వరకు ఓటర్ జాబితాకు అవకాశం కల్పించారు. కొత్త ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు, వాటి పరిష్కారాలు, తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నట్లు తాజాగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article