Sarpanch Results Tractor Attack: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే, కామారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గెలిచిన అభ్యర్థి సోదరుడు, ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు..