సర్పంచ్‌గా పోటీ కోసం.. ఏకంగా క్యాస్టే మార్చేశారు.. రంగంలోకి కలెక్టర్

3 months ago 15
Suryapet Fake ST Certificate: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇదిలా ఉంటే సర్పంచ్ పదవి కోసం కొందరు అభ్యర్థులు నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో బరిలోకి దిగే ప్రయత్నం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ ఎస్టీ సర్టిఫికెట్ తో నామినేషన్ వేయగా, అది నకిలీదని తేలింది. కలెక్టర్ రంగంలోకి దిగి ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. ఇలాంటి మరిన్ని మోసాలపై విచారణ జరుగుతోంది.
Read Entire Article