సర్పంచ్‌గా పోటీకి వీరు మాత్రమే అర్హులు.. కావాల్సిన పత్రాలు ఇవే..

9 months ago 24
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు, పత్రాలు ఉండాలి..? అసలు ఎవరు పోటీ చేయొచ్చు.. ఎవరు చేయలేరు? వంటి వివరాలు తెలుసుకుందాం.
Read Entire Article