గ్రామ సర్పంచ్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. తమ గ్రామంలో ఎవరికి ఆడబిడ్డ పుట్టినా.. వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులకు రూ.5 వేలతోపాటు 2 శ్రీగంధం చెట్లను అందిస్తున్నారు. ఆడపిల్ల లక్ష్మీ దేవి అని.. అందుకే ఆమెను ఎవరూ వద్దు అనుకోవద్దని హితవు పలికారు. ఆ సర్పంచ్ చేస్తున్న పని ఇప్పుడు వైరల్ కావడంతో.. ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ అది ఏ ఊరు, ఆ సర్పంచ్ ఎవరు అనేది ఈ స్టోరీలో చూద్దాం.