సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

4 months ago 24
AP Govt Gram Panchayat Sarpanchs 15th Finance Commission Funds: ఏపీలో గ్రామ పంచాయతీలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా వేగవంతం చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article