సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటున్నాడు.. డబ్బుల కోసం ఇంట్లోనే గంజాయి సాగు

4 months ago 24
Hyderabad Techie Arrested For Grows Ganja Trees: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి యువకుడు డబ్బుల కోసం ఇంటిపైన కుండీల్లో గంజాయి సాగుత చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు పక్కా సమాచారంతో హైదరాబాద్‌ శివారులోని నాగారం దగ్గర నాగారం ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన సి శశిధర్ ఇంట్లో తనిఖీలు చేశారు .అక్కడ టెర్రస్‌పై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article