సింగపూర్‌లో ఏపీ మంత్రులకు శిక్షణ.. ఆ తొమ్మిది మందికి మాత్రమే, ఎందుకంటే!

1 week ago 2
AP Ministers Go To Singapore For Training: ఆంధ్రప్రదేశ్ మంత్రులు సింగపూర్‌లో శిక్షణ కోసం వెళ్లబోతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం తొమ్మిది మంది మంత్రులు సింగపూర్‌లో జరిగే శిక్షణలో పాల్గొంటారు. ప్రధానంగా సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం మంత్రులు సింగపూర్‌లో ఈ శిక్షణ తీసుకోనున్నారు.
Read Entire Article