సింగరేణి కార్మికులకు 34 శాతం దసరా బోనస్‌.. ఒక్కో ఉద్యోగికి రూ.1.54 లక్షలు

1 hour ago 1
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండగ శుభవార్త చెప్పింది. కార్మికులు, ఒప్పంద కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటా కింద ఉద్యోగులకు 34 శాతం బోనస్ అందనుంది. దీంతో ఒక్కో ఉద్యోగి రూ.1,54 లక్షల వరకు బోనస్ అందుకోనున్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ఇవ్వనున్నారు. బోనస్‌తో పాటు పెండింగ్‌ డిపెండెంట్‌ నియామకాలు, మారుపేర్ల సమస్య, వైద్య పరీక్షల సదుపాయాలు, కార్మికుల నివాస వసతుల వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.
Read Entire Article