సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్‌కు అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానికులకు 95% రిజర్వేషన్ తో పాటు, వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌షిప్‌కు అవకాశం కల్పించారు. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 25, 2025 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.