సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం

4 months ago 5
Simhachalam Hyderabad Devotee Donation To Anna Prasadam: సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కలిసి ఈ మొత్తాన్ని తీసుకెళ్లి ఆలయంలో అందజేశారు. ఈ విరాళాన్ని అప్పన్న నిత్య అన్నప్రసాద పథకానికి అందజేసినట్లు తెలిపారు. ఈ మేరకు దాతలకు దర్శనం కల్పించి.. ఆలయ పండితులు ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. ఇటు సింహాచలం అప్పన్న బంగారు శాంత నృసింహ కవచం అలంకరణలో దర్శనమిచ్చారు.
Read Entire Article