సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త.. వీడియో వైరల్, ఆ జంటపై కేసు నమోదు

2 months ago 6
Case Filed Against Devotees Simhachalam Snail Video: సింహాచలం అప్పన్న ఆలయ పులిహోరలో నత్త వచ్చిందని ఓ జంట సెల్ఫీ వీడియో వైరల్ చేయడంతో దేవస్థానం అధికారులు స్పందించారు. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాదం తయారీలో నత్త చేరే అవకాశం లేదని, ఆ జంటనే నత్తను కలిపి వీడియో తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article