సింహాచలం చందనోత్సవానికి వెళుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

2 months ago 16
Simhachalam Chandanotsavam 2026 Guidelines: సింహాచలం అప్పన్న ఆలయంలో ఈనెల 20న చందనోత్సవం నిర్వహించనున్నారు. నేటి నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.. భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని ఈవో సూచించారు. చందనోత్సవం రోజు వచ్చే భక్తులకు ఈవో వెంకటరావు కొన్ని సూచనలు చేశారు. భక్తులు టికెట్‌పై కేటాయించిన స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని సూచించారు. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అలాగే ఉచిత దర్శనం భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Read Entire Article