సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌ వద్ద అండర్ 14 సెలక్షన్స్.. అక్కడ యువ క్రికెటర్ల పరిస్థితి ఇదీ..

3 months ago 2
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మంగళవారం జరుగుతున్న అండర్-14 క్రికెట్ సెలెక్షన్స్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది యువ క్రికెటర్లను ఉదయం నుంచి ఎండలో రోడ్డుపై నిలబెట్టి.. కనీసం మైదానంలోకి కూడా అనుమతించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. హెచ్‌సీఏ యాజమాన్యం ఈ విషయంలో ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై క్రీడాకారుల తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యువత భవిష్యత్తుపై శ్రద్ధ చూపని హెచ్‌సీఏ వైఖరిని పలువురు తప్పుబడుతున్నారు.
Read Entire Article