సికింద్రాబాద్ నుంచి అక్కడకు స్పెషల్ రైళ్లు.. అక్టోబర్ 28న ప్రారంభం..

10 months ago 23
ముందున్న పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొన.. దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఈ రైలు అక్టోబర్ 28, 2025 , నవంబర్ 2, 2025 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా.. హజరత్ నిజాముద్దీన్ నుంచి అక్టోబర్ 30, 2025 మరియు నవంబర్ 5, 2025 తేదీలలో తిరుగు ప్రయాణ సదుపాయం కల్పించారు. ఈ తాత్కాలిక సర్వీసులు ఉత్తర భారతానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి.
Read Entire Article