సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు..

2 months ago 8
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడి శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్‌ అనే ప్లాస్టిక్ వస్తువుల దుకాణంలో మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుకాణంలో ప్లాస్టిక్ నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Read Entire Article