సికింద్రాబాద్‌లో విదేశీ యువతులు పాడుపని.. అక్రమంగా దేశంలోకి చొరబడి అడ్డంగా బుక్కయ్యారు..!

1 year ago 40
హైదరాబాద్‌ నగరంలో వ్యభిచార ముఠాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పది రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో థాయిలాండ్, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులను పోలీసులు రెస్క్యూ చేశారు.
Read Entire Article