సిగరెట్లపై పెంచిన ట్యాక్సులు తగ్గించండి.. కేంద్రమంత్రిని కలిసిన ఏపీ రైతులు.. ఎందుకంటే

7 months ago 42
AP Tobacco Farmers Meet Central Finance Minister: సిగరెట్లపై అదనపు జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ఏపీ రైతులు కేంద్ర ఆర్థికమంత్రిని కోరారు. ఈ పన్నుల పెంపుతో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ధరలు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల జీవనోపాధి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు స్టార్టప్‌లకు కూడా పన్ను మినహాయింపునూ కోరారు.
Read Entire Article