సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ రెడ్డే పోటీ చేయాలి.. హరీష్ రావు సవాల్

4 months ago 21
సీఎం రేవంత్ రెడ్డికి.. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని ఆహ్వానించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ ఇటీవల నర్మెట్ట సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఎందుకు.. రేవంత్ రెడ్డే తనపై సిద్దిపేటలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు.
Read Entire Article