సినిమా కోసం పోల్ డాన్స్ నేర్చుకుంది.. స్ట్రిప్పర్ జాబ్ ఆఫర్ రావడంతో నటి షాక్!
1 week ago
4
సినీ జీవిత కథలు ఎన్నో రకాల మలుపులతో ఉంటాయి. స్టార్ డమ్ వచ్చేవరకూ.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో మలుపులు ఉంటాయి. వరల్డ్ ఫేమస్ నటులకు కూడా ఈ సమస్యలు తప్పవు. ఐదు వరుస సినిమాలతో సంచలనం సృష్టించిన ఓ నటి జీవితంలో జరిగిన షాకింగ్ విషయాలు తెలుసుకుందాం.