సినిమా లవర్స్‌కు పండగే.. ఆగస్టులో ఏకంగా 18 సినిమాలు రిలీజ్.. ఆ 3 మాత్రం ముఖ్యం బిగిల్..!
5 months ago
10
August month releases 14 new films 4 re-releases:హనుమాన్ తర్వాత.. కల్కీ వరకు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్టు కొట్టిన సినిమానే లేదు. ఈ మూడు సినిమాలు తప్పితే.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించిన సినిమాలే రాలేదు.