David Warner Speech: ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో రాబిన్‌హుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చి 23న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో డేవిడ్ వార్నర్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా..?