సినిమాకు మించిన ట్విస్ట్‌లు.. వామ్మో 50 ఏళ్ల ముందు అమితాబ్‌-జయా బచ్చన్‌ లవ్‌ స్టోరీ..!

2 weeks ago 8
సినిమా ప్రపంచంలో ప్రేమ కథలు సాధారణంగా స్క్రీన్‌పైనే కనిపిస్తాయి. కానీ, కొన్ని జంటలు నిజ జీవితంలోనూ వాటిని సాకారం చేసుకొని ప్రత్యేకంగా నిలిచాయి. అలాంటి వారిలో అమితాబ్‌ బచ్చన్, జయా బచ్చన్‌ స్టోరీ (Amitabh-Jaya Bachchan Love story) చాలా ప్రత్యేకమైనది.
Read Entire Article