సినిమాల పైరసీపై సుప్రీంకోర్టు ఏమంది? పైరసీ సినిమాలు చూడటం నేరం కాదా?
5 days ago
4
Movie Piracy - Supreme Court: పైరసీ సినిమాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఓసారి సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం పైరసీ సినిమాలు చూడటం నేరం కాదు. ఐతే.. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో ఇలాంటి తీర్పు ఇచ్చింది? ఎందుకు నేరం కాదు అంది? తెలుసుకుందాం.