సినీ కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారి పిల్లలకు కూడా..

4 months ago 8
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు.. గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ బిల్లుకు ఈ నెల 12న క్యాబినెట్ ఆమోదం లభించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
Read Entire Article