‘సివిల్స్ అధికారులు అప్‌గ్రేడ్ అయ్యారు.. లంచం తీసుకోవడం ఔట్‌డేటెడ్’.. బాలలత షాకింగ్ కామెంట్స్

4 months ago 21
సివిల్ సర్వీసెస్.. దేశంలో అత్యున్నత ఉద్యోగం. సమాజాన్ని మార్చగల శక్తి సివిల్స్ సాధించిన అధికారులకు ఉంటుంది. అందుకే ఎంతో మంది యువత సివిల్స్ సాధించడమే లక్ష్యంగా యూపీపీఎస్సీకి సన్నద్ధం అవుతుంటారు. అయితే తీరా ఉద్యోగంలో చేరిన తర్వాత వ్యవస్థలోని ఒత్తిడికి తలొగ్గుతారు. క్రమంగా అవినీతికి అలవాటు పడతారు. దీనికి కారణాలేంటనే విషయమై.. గతంలో సివిల్స్ సాధించి, ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్న బాలలత మేడం ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
Read Entire Article