సీఎం అయిన నెలకే.. ఎవరి కొంగుచాటున ఉండి చేస్తున్నారో అందరికీ తెలుసు.. వైఎస్ షర్మిల లేఖ

3 months ago 4
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య లేఖలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా వివాదంపై వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ అభిమానులకు లేఖ రాశారు. ఈ లేఖలో అనేక విషయాలు వెల్లడించారు. తమ కుటుంబంలో ఏం జరగిందనే దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవాలు అభిమానులకు తెలియాల్సిన అవసరం ఉఁదన్న షర్మిల.. అందుకే లేఖ రాసినట్లు చెప్పారు.
Read Entire Article