సీఎం చంద్రబాబు పర్యటనకు ముందు బాంబు కలకలం.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి బెదిరింపు మెయిల్..

11 months ago 17
ప్రముఖ దైవక్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు కలకలం పేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. హెలికాప్టర్ దిగే ఎస్వీ యూనివర్సిటీలోని హెలిప్యాడ్ వద్ద బాంబులు అమర్చినట్లు గుర్తితెలియన వ్యక్తులు.. విశ్వవిద్యాలయం పాలనా యంత్రాంగానికి ఈమెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. విద్యార్థులను బయటకు పింపించి.. బాంబు కోస క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయు. బాంబ్, డాగ్ స్వ్కాడ్‌తో యూనివర్సిటీకి పరిసర పరిసలాను జల్లెడ పడుతున్నారు. ఇదొక్కటే కాదు ఇటీవలం కాలంలో ఇలాంటివి ఎక్కువయ్యాయి.
Read Entire Article