సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు.. రంగంలోకి కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌, కారణం ఏంటంటే!

2 weeks ago 2
Chandrababu Security Key Changes: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో మార్పులు చేశారు. సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్ కూడా చేరింది. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మూడు వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు చంద్రబాబుకు సెక్యూరిటీగా రంగంలోకి దిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article