సీఎం రిలీఫ్ ఫండ్.. ఎంత తెలివిగా కాజేశారో తెలుసా.. బాబోయ్ ప్రభుత్వ ఖజానాకే కన్నం..

11 months ago 16
సీఎం రిలీఫ్‌ ఫండ్ సహాయ నిధులను నకిలీ పత్రాలతో స్వాహా చేసిన కుంభకోణం బయటపడింది. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నేతృత్వంలో జరిగిన ఈ మోసంలో పలువురు నకిలీ లబ్ధిదారులు భాగస్వామ్యులయ్యారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, అసలైన బాధితులకు నిధులు చేరేలా చర్యలు ప్రారంభించారు. ఇటువంటి వారిని ఊరికే వదలకూడదని.. పేదల జీవితాలతో ఆడుకున్న వీరిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article