సీఎం రేవంత్‌ను చూస్తే ఆయనే మళ్లీ పుట్టాడని అనిపిస్తుంది: KTR
3 months ago
4
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను తమ ఘనతగా చెప్పుకొంటూ నీతిమాలిన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలతో ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.