సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అందుకే రద్దు చేశాం.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ

2 weeks ago 11
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే ముందు ఆ టూర్‌కు సంబంధించిన కార్యక్రమాలు వారి పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తామని తెలిపింది. అయితే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సమర్పించిన కార్యక్రమం.. ఆ ప్రమాణాలకు సరిపోలకపోవడంతోనే అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేసింది.
Read Entire Article