సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు.. అనుమతి నిరాకరించిన కేంద్రం

2 weeks ago 6
Centre Denies Permission For Revanth Reddy Us Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది.. దీంతో ఆ పర్యటన రద్దైంది. ఈ నెల 20 నుంచి 29 వరకు లండన్, అమెరికా పర్యటనల కోసం తెలంగాణ సీఎంవో అనుమతి కోరగా.. కేంద్రం లండన్ పర్యటనకు మాత్రమే అనుమతించింది. దీంతో రేవంత్ లండన్ పర్యటన ముగించుకుని ఈనెల 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
Read Entire Article