తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 14 నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి.. మూడు దేశాల్లో23 వరకు పర్యటించాల్సి ఉంది. కానీ, షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే, ఆ టూర్ నుంచి ఆస్ట్రేలియాను తొలగించారు. ముందుగా నిర్ణయించిన 14 నుంచి కాకుండా 17 నుంచి విదేశీ పర్యటన మొదలవుతుంది. ఆస్ట్రేలియాకు ముందు ఆయన వెళ్తారని ప్రచారం జరిగినా.. సంక్రాంతి రోజున ఢిల్లీకి వెళ్లి అక్కడే రెండు రోజుల పాటు పాటు. ఇక, విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు సైతం అనుమతి ఇచ్చింది