సీఎం రేవంత్ రెడ్డి వస్తే.. జీవన్ రెడ్డి లేచి నిలబడలేదా..? వీళ్లు మాత్రం కాసుకొని కూసున్నర్రు..!

1 week ago 2
టి.జీవన్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. కరీంనగర్ జిల్లాలోని కీలక నేతల్లో ఒకరిగా జీవన్ రెడ్డికి గుర్తింపు ఉంది. అయితే ఆయన ఈ మధ్య కాలంలో పార్టీ తీరును విమర్శిస్తూ అలకపాన్పు ఎక్కుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 24న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
Read Entire Article