సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దంటూ సెటైర్లు!

8 months ago 12
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు, తామే పోలీస్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని, మహిళలకు నెలకు రూ. 2,500 ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి అనే బిరుదు ఇచ్చామని కవిత విమర్శించారు.
Read Entire Article