సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

1 month ago 13
రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.. రేవంత్ రెడ్డి పేరు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ.. సీఎం పేరు అటు కొడంగల్, ఇటు అచ్చంపేట ఓటర్ల జాబితాలో ఒకే ఐడీ నంబర్‌తో కనిపించడం చూసి అంతా ఆశ్యర్యపోతున్నారు. సీఎంకు కూడా ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article