సీఎంఆర్ కాలేజ్ బాత్రూం వీడియోల కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరు అరెస్ట్.. A7గా ఆయన పేరు..?

2 weeks ago 4
సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ బాత్రూంల వీడియోల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు బీహారీలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో ఇద్దరు బీహారీలతో సహా.. మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో సీఎంఆర్ కాలేజీ ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిని ఏ7గా పోలీసులు చేర్చారు. అయితే.. విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవటం వల్లే యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
Read Entire Article