సీఐ నాగరాజు అరెస్ట్.. సాయికృష్ణ కుటుంబం రియాక్షన్ ఇదే..

2 months ago 15
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్‌లోని అతని ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే సాయికృష్ణకు మద్దతుగా కొంతమంది పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు నాగరాజు అరెస్టు హర్షణీయమంటూ సాయికృష్ణ కుటుంబం స్పందించింది.
Read Entire Article