సీపీ సజ్జనార్ x పోస్ట్ వైరల్.. ఆయన నూతన సంవత్సర సంకల్పం ఏంటో తెలుసా..!

5 months ago 15
CP Sajjanar New Year Eesolution: నూతన సంవత్సర వేడుకల అనంతరం హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన సంకల్పాన్ని వెల్లడించారు. సైబర్ నేరాల కట్టడిపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. పోలీసుల ఆరోగ్యం, యోగక్షేమాలకు ప్రాధాన్యత ఇస్తానని, పుస్తకాలు చదవడానికి, కుటుంబంతో సమయం గడపడానికి కచ్చితంగా సమయం కేటాయిస్తానని పోస్ట్ చేశారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నానని.. అందుకే ఈ ఏడాది జిమ్‌లో చేరి వ్యాయామం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Entire Article