Fact Check Sudiksha Konanki Drowning Video: భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.. మార్చి 6వ తేదీన స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత ఆమె ఆచూకీ ఇప్పటి వరకు తెలియకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సుదీక్ష చివరిసారిగా కనిపించిన వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు సంగతి ఏంటో తేలింది.